మా ఎన్నికలు జరపండి: చిరు

137
krishnam raju
- Advertisement -

మా ఎన్నికల వివాదంపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాసిన చిరు..మా ఎన్నికలు వెంటనే జరపాలి.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో తెలిపారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోంది.. ‘మా’ ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు.

- Advertisement -