రక్షగా నిలవండి: చిరు

119
- Advertisement -

సోద‌ర‌సోద‌రీమ‌ణుల మ‌ధ్య‌ అనుబంధానికి ప్ర‌తీక రక్షాబంధ‌న్‌. దేశవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అంద‌రికీ రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. రాఖీ కట్టించుకోవటమే కాదు..రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లకి మాటివ్వాలి. నా సోదర సోదరీమణులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు…అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

- Advertisement -