అందం,అభినయం మహేశ్ సొంతం: చిరంజీవి

233
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి…మహేశ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు.

అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ, హ్యాపీ బ‌ర్త్‌డే మ‌హేష్‌. రానున్న రోజుల‌లో అంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం మహేశ్…..పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ప్రిన్స్ మహేశ్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్.

- Advertisement -