వకీల్ సాబ్‌కు చిరు ఫిదా

334
vakeel saab
- Advertisement -

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వ‌కీల్ సాబ్’.బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించగా నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్ర పోషించారు.

ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం విడుద‌లైన వ‌కీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. తాజాగా వ‌కీల్ సాబ్ చిత్రాన్నిఅమ్మ‌తో క‌లిసి థియేట‌ర్‌లో చూశారు చిరంజీవి. ఏఎంబీ మాల్‌లో వ‌కీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించగా ప‌వ‌న్ ప‌వ‌ర్ ప్యాక్డ్ ప‌ర్‌ఫార్మెన్స్‌పై నాగ‌బాబు, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్ సోష‌ల్ మీడియాలో ప్రశంస‌లు కురిపించారు.

- Advertisement -