పవన్ బర్త్ డే..చిరు ఎమోషనల్

107
chiru
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ త‌న ఆశ‌, ఆశ‌యం ఎల్ల‌ప్పుడూ జ‌న‌హిత‌మే. తాను న‌మ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్త శుద్ధితో శ్ర‌మించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌యాల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుంటూ, ఆశీర్వ‌దిస్తూ, క‌ళ్యాణ్ బాబుకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను అని తెలిపారు.

నా గురువు, నా బ‌లం ప‌వ‌న్ కళ్యాణ్ మామకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ప్రేమ‌, ఆరోగ్యం మ‌రియు ఆనందంతో ప్రతిరంగంలో రాణించాల‌ని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

ఈ విశ్వంలో సూర్యుడు ఒక్క‌డే, చంద్రుడు ఒక్క‌డే ప‌వ‌న్ ఈశ్వ‌రుడు ఒక్క‌డే. మా దేవ‌ర‌కు జన్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేశ్‌. నితిన్‌, నాగ‌వంశీ, శ్రీనువైట్ల ఇలా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు బర్త్‌డే విషెస్‌ను తెలిపారు.

- Advertisement -