Chiranjeevi:వెల్‌కమ్‌ లిటిల్ ప్రిన్స్‌

36
- Advertisement -

మెగా ఫ్యామిలీలో మూడోతరం వచ్చిన సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్ – ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగాఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. టాలీవుడ్ మొత్తం రామ్‌చరణ్‌ – ఉపాసన దంపతులకు విషెస్ చెబుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Also Read:సొంతగూటికి కోమటిరెడ్డి.. ?

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్..నీ రాక లక్షలాది మెగా కుటుంబాన్ని ఆనందానికి లోను చేసింది. నీ తల్లిదండ్రులుగా చరణ్, ఉపాసనలు తాత గా నన్ను చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.

- Advertisement -