- Advertisement -
చలపతిరావు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు మెగాస్టార్ చిరంజీవి. చలపతిరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త తనను కలిచివేసిందని చెప్పారు. విలక్షణమైన నటుడు, తనదైన శైలితో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావు అకాల మరణ వార్త జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు.
ఎన్నో చిత్రాల్లో ఆయనతో కలిసి నటించానని తెలిపాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవిబాబుకు, ఆయన కుంటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి అని సోషల్ మీడియాలో భావేద్వేగపూరిత పోస్ట్ చేశాడు. ఇక చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు చలపతిరావు మరణంపై సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -