చైనా ప్రధానిగా లీకుయాంగ్..

62
- Advertisement -

చైనా మూడవ సారి అధ్యక్ష భాద్యతలు చేపట్టిన తర్వాత ఆదేశ కొత్త ప్రధానిగా లీకుయాంగ్ ఎన్నికయ్యారు. దేశాధ్యక్షుడు జీజిన్‌పింగ్ లీకుయాంగ్ పేరును ప్రతిపాదించారు. దీంతో అతన్నే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌ ఎన్నుకొంది. నేషనల్‌ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న ప్రతినిధులు దాదాపు లీకుయాంగ్‌కే ఓటేశారు. పార్లమెంట్‌ సమావేశం సమయంలో రిపోర్టర్లను అనుమతించలేదు. లీకి మొత్తం 2952ఓట్లు పోలయ్యాయి. ఎన్‌పీసీలో మొత్తంగా ఎవరు కూడా వ్యతిరేకించలేదు. 2022అక్టోబర్‌ నుంచి ఎన్‌పీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. దీంతో దేశ ప్రధానిగా లీ ఎన్నికై…రాజ్యంగం ప్రకారం ప్రమాణం చేశారు. 63యేళ్ల కియాంగ్‌ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు. కియాంగ్‌కు దేశ ఆర్థికవ్యవస్థను సరిచేసే బాధ్యతల్ని అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి…

శృంగార సామర్థ్యాన్ని పెంచే అనంతాసనం!

నూతన సచివాలయం ముహుర్తం ఖరారు..

రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలివే..

- Advertisement -