కరోనా..రోజుకు 9 వేల మంది మృతి

369
- Advertisement -

చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా దెబ్బకు డ్రాగన్ కంట్రీ విలవిలలాడుతుండగా గత 24 గంటల్లో 9 వేల మంది మరణించారని నివేదికలో వెల్లడైంది.

జనవరి మధ్య నాటికి రోజుకు 37 లక్షల కేసులు నమోదయ్యాయని హెచ్చరించింది. నెలాఖరుకు వైరస్ 5 లక్షల 84 వేల మంది మరణించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనా మరణాలు, వ్యాక్సిన్లపై డాటాను పంచుకోవాలని చైనా ఆరోగ్య అధికారులకు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -