పిల్లల సంరక్షణ కోసం చైల్డ్ కేర్ సెంటర్లు: సజ్జనార్

172
cp
- Advertisement -

కోవిడ్ బారిన పడిన తల్లి దండ్రుల కారణంగా నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకు సైబరాబాద్ పోలీసుల తోడ్పాటు నందించారు. తల్లి తండ్రి ఇద్దరు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. పిల్లల సంరక్షణ కొరకు డే కేర్ సెంటర్ లను చైల్డ్ కేర్ సెంటర్ గా మారుస్తూ చిన్నారులకు చేయూతఇస్తున్నారు.

తిరిగి తల్లి తండ్రి లకు కోవిడ్ నెగిటివ్ వచ్చే వరకు చైల్డ్ కేర్ లో పిల్లలను ఉంచవచ్చని సీపీ సజ్జనార్ తెలిపారు.చైల్డ్ కేర్ లో ఉంటున్న పిల్లల పట్ల అన్ని జాగ్రతలు తీసుకుంటాం….ప్రతి రోజు శానిటైజ్ చేస్తాం అని వెల్లడించారు.అటువంటి వారికోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన సైబరాబాద్ పోలీసులు వెంటనే 080 – 45811215 కు కాల్ చేయాలని సూచించారు.

- Advertisement -