మొక్కలు నాటిన చైల్డ్ ఆర్టిస్ట్ సంజయ్ రాజ్

129
gic

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని చైల్డ్ ఆర్టిస్ట్ సంజయ్ రాజ్ అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల ఇంతమంచి హరితహారం చేపట్టిన కేసీఆర్ అండ్ కేటీర్.. ధన్యవాదాలు అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

చైల్డ్ ఆర్టిస్ట్ హన్సిక విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మల్కాజిగిరి లోని తన నివాసంలో మొక్కలు నాటిన చైల్డ్ ఆర్టిస్ట్ సంజయ్ రాజ్. అనంతరం వల్ల ( ఫ్రెండ్స్ అండ్ యూత్ ) మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని ఫ్రెండ్స్ ని యూత్ ని కోరారు.