అందరూ ఇష్టపడే ఆహారం ఏంటో తెలుసా?

2
- Advertisement -

ప్రపంచ స్థాయిలో ప్రతి ఏడాది ప్రజలు ఇష్టంగా స్వీకరించే ఆహార పదార్ధాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్‌ అట్లాస్‌ అనే సంస్థ విడుదల చేస్తోంది. ఈ జాబితాలో తమిళనాడులో తయారవుతున్న చికెన్‌ 65 మూడో స్థానంలో నిలిచింది. 1960లో బుఖారీ అనే ఆహార సంస్థ ఈ చికెన్‌ 65 తయారీ ప్రారంభించినట్లు చెబుతుంటారు.

ప్రస్తుతం రాష్ట్రంలో తయారయ్యే చికెన్‌ 65 రుచి, నాణ్యత పరిశీలించిన సంస్థ నిర్వాహకులు, మూడో స్థానాన్ని కేటాయించారు. ఈ జాబితాలో చైనాకు చెందిన క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌, తైవాన్‌కు చెందిన బాంబూకాన్‌ చికెన్‌ తదితరాలు కూడా చోటుచేసుకున్నాయి.

Also Read;ముక్కు నుంచి రక్తం వస్తోందా.. జాగ్రత్త !

- Advertisement -