శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీఎం చంద్రబాబు..

88
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని శ్రీవారిని ప్రార్ధించానని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయడం…మూడు రాజధానులు పెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని మాయమాటలు చెప్తే రాష్టం నష్టపోతోందన్నారు.

ఇది ఐదు కోట్ల ప్రజల సమస్య., రాష్ట్ర ప్రజల, భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల రక్షించాలని కోరా…స్వామి ఆశీస్సులతో తిరిగి వెళుతున్నా అన్నారు.

- Advertisement -