జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రకటించిన కేంద్రం..

278
best teachers
- Advertisement -

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికకాగా దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులు పురస్కారాలకు ఎంపిక చేశారు. ఆసిఫాబాద్ జిల్లా సావర్‌ఖేడ్‌ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య, సిద్ధిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్ఎం రామస్వామి ఎంపికయ్యారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని అభినందించారు మంత్రి హరీష్ రావు. తన ఉపాధ్యాయ వృత్తిని సామాజిక సేవలో భాగంగా భావించి సేవలందించినందుకు దక్కిన గౌరవం అన్నారు. నిరుపేద విద్యార్థుల పట్ల చూపిన చొరవ సిద్దిపేట ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి పనితీరు కు , సంకల్పానికి నిదర్శనం అని చూపారని కొనియాడారు. పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టి కృషి , ఐక్యత కు ఈ అవార్డు అని..ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -