తెలంగాణకు యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ల కేటాయింపు..

40

ఈరోజు రాష్ట్రాలకు ముకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్‌లు కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా 30,100 యాంఫోటెరిసిన్-బి వయల్స్ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయింపులు చేసింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్రానికి 1,200 యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు కేటాయింపు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.