మంత్రి అల్లోలను క‌లిసిన టీయూ వీసీ..

38
Minister Indrakaran Reddy

తెలంగాణ యూనివ‌ర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్ ర‌వీందర్ గుప్తా సోమ‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వీసీ ర‌వీంద‌ర్ గుప్తా కు మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తూ తెలంగాణ యూనివర్సిటీకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.