లైవ్ అప్​డేట్స్ @ 4 pm

38
news

()జూన్ 8 వరకు బిహార్‌లో లాక్‌డౌన్
()మారిన బ్యాంక్‌ టైమింగ్స్…ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు పనివేళలు
()టీకా విధానం, ధరల్లో తేడాపై కేంద్రానికి సుప్రీం ప్రశ్నల వర్షం
()ఘనంగా సినీ నటి ప్రణీత వివాహం
()దత్తత గ్రామం బుర్రిపాలెంలో వ్యాక్సిన్ అందించిన మహేశ్‌ బాబు
()కరోనా కట్టడిలో కేంద్రం విఫలం: పొన్నాల లక్ష్మయ్య
()అనాద పిల్లల భాద్యత కేంద్రానిదే: కిషన్ రెడ్డి

()జూన్ 20 నుండి ఢిల్లీలో అందుబాటులోకి రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్

()నూతన ఐటీ చట్టాలు పాటించాల్సిందే…ట్విట్టర్‌కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు