నాసల్ వ్యాక్సిన్ రేటు ఎంతంటే…

54
- Advertisement -

ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానసల్ వ్యాక్సిన్‌ ను భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముక్కు ద్వారా వేసుకొనే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్నారు. ఇదివరకే కోవిషిల్డ్ కోవాక్జిన్ తీసుకున్న వాళ్లు బూస్టర్ డోస్‌గా ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

నాసల్ వ్యాక్సిన్‌ను వచ్చే యేడాది జనవరి చివరి వారంలో మార్కెట్‌లో విడుదల చేయబుడుతందని కేంద్ర ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య సేతు యాప్‌ను కూడా ఆప్‌డేట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దీని ధర మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.800గాను ప్రభుత్వం రూ.325 నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

18యేళ్లు పైబడిన వారందరూ నాసల్ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చని తెలిపింది. కాగా మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వారు కోవిడ్ 19 పరిస్థితి మరియు సంసిద్దమై రాష్ట్ర ఆరోగ్య మంత్రలతో వర్చువల్ సమావేశం జరగుతుంది. గత రెండు రోజులుగా, దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో కోవిడ్ 19 కోసం సంసిద్ధత గురించి సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.  ఇప్పటివరకు (ఒమిక్రాన్ బీఎఫ్‌7) భారతదేశంలో పది రకాల కరోనా వైరస్‌లన గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి…

కొవిడ్‌ ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌

ఒకే రోజు పదిలక్షల కేసులు

శ్రీలంక ఆకలి ‘ కన్నీళ్లు ‘!

- Advertisement -