- Advertisement -
దేశవ్యాప్తంగా మరో 476 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి మరో 26 రాజకీయ పార్టీలు ఉన్నాయి.
తొలి జాబితాలో 334 పార్టీల గుర్తింపు రద్దు చేసింది ఈసీ. తాజాగా మరో 476 పార్టీల గుర్తింపు రద్దుకు ఈసీ నిర్ణయం తీసుకుంది.

Also Read:‘రావు బహదూర్’.. మెజెస్టిక్ ఫస్ట్ లుక్
- Advertisement -

