Bumrah:వైరల్‌గా బుమ్రా వీడియో

10
- Advertisement -

టీమిండియా స్టార్ బౌలర్‌ జస్పిత్ బుమ్రా తన ఆటతో కాదు ఈ సారి స్నాక్స్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలిచాడు. స్పోర్ట్‌బైబిల్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న చిన్న‌త‌నం నుంచి ఎటువంటి స్నాక్స్ తిన్నాడో చెప్పాడు.

ఇండియాలో పాపుల‌రైన స‌మోసా, భుజియా స్నాక్స్‌ను అమితంగా ఇష్ట‌ప‌డుతాన‌ని బుమ్రా చెప్పాడు. ఇండియ‌న్ స్నాక్ భుజియా చిన్న‌ప్ప‌టి నుంచి తింటున్న‌ట్లు చెప్పాడు. సోద‌రి, తాను చిన్న‌నాటి నుంచి ఆ స్నాక్స్ ప్రిఫ‌ర్ చేసిన‌ట్లు చెప్పాడు. షిఫ్ అండ్ చిప్స్‌, చికెన్ బిర్యానీ, ట్విగ్లెట్స్‌, చ‌క్లి గురించి చెబుతూ బుమ్రా చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -