ఐటీ సోదాలు సర్వసాధారణమే: దిల్ రాజు
ఐటీ సోదాలపై స్పందించారు నిర్మాత దిల్‌రాజు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం అన్నారు. అకౌంట్స్ తనిఖీ చేసి స్టేట్‌మెంట్స్ తీసుకున్నారు..ఐటీ రెయిడ్స్ జరిగినప్పుడు రూ.20లక్షలలోపే ఉందన్నారు.
సినీ నిర్మాణంలో ఉన్నందున అన్నీ తనిఖీ చేస్తారు.....
లంచాల తెలంగాణ..సీఎంపై రాజాసింగ్ ఫైర్
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో కొందరు పోలీసులు లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు అన్నారు.
పోలీసుల ఛాంబర్లలో కూడా సీసీ కెమెరాలు...
ఎంపీ పదవికి విజయసాయి రాజీనామా
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. రాజ్యసభ చైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు.
తాను ఏ పార్టీలో చేరడం లేదని..వేరే పదవులు,...
వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్టు
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత సంతతి జర్నలిస్టు కుశ్ దేశాయ్ ని వైట్‌హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా అమెరికా అధ్యక్షుడు...
Union Budget: హల్వా వేడుక..ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
కేంద్ర బడ్జెట్ 2025-26ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది మోడీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహించనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు, సిబ్బంది...
Harish Rao: గ్రామసభల్లో ప్రజాగ్రహం
గ్రామ సభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్‌కు నిదర్శనం అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌రావు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని...
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన: జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.... ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది.... గ్రామ సభల్లో ప్రజలు...
దావోస్ టూర్..బోగస్ టూర్: క్రిశాంక్
దావోస్ టూర్ ను సీఎం రేవంత్ రెడ్డి బోగస్ గా మార్చారు అన్నారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్.....గతం లో మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి...
బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసింది: సిసోడియా
ఆప్ నేత మనీష్ సిసోడియా సంచలన కామెంట్ చేశారు. తాను తీహార్‌లో ఉన్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది అని సంచలన కామెంట్ చేశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో...
దేశంలో మరో మంకీపాక్స్ కేసు
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దుబాయ్ నుండి భారతదేశానికి వచ్చిన ఒక ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు కన్పించాయి. జనవరి 17న, బాధితుడు దుబాయ్ నుండి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరానికి...