గోపి వల్లే ఒలింపిక్స్ పతకం
కోచ్ గోపిచంద్ వల్లే ఒలింపిక్స్‌లో పతకం సాధించానని పీవీ సింధు తెలిపింది. గురువారం టీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సింధు...కోచ్ గోపిచంద్ లేకుంటే తాను ఈ స్టేజ్‌లో ఉండేదాన్ని...
పతకాలు తేనివాళ్లు గనుల్లో పని చేయండి
దీపావళి టపాసుల వెలుగులు చూస్తూ పిల్లలు గంతేసినట్లు.. ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తిమంతమైన మిస్సైళ్లు పేల్చుతూ ఆనందిస్తాడు ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్. మొదటిది సంతోషమైతే, రెండోది క్రూరత్వం.. ఉన్మాదం తలకెక్కిన నియంతృత్వం...
అమెరికాలో ధోనీ
వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన అనంతరం భారత్ జట్టు ఓ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టీ20 సిరీస్‌ను అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా ఆతిథ్యమివ్వబోయే తొలి అంతర్జాతీయ...
క్రికెటర్లు కష్టపడడం మానేశారు
ట్వి20 వచ్చిన తర్వాత ఫాస్ట్ బౌలర్లు కష్టపడడం మానేశారని ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చండీగఢ్ లో పీఏసీ స్టేడియంలోని కోచింగ్ క్లినిక్ లో అండర్-23...
సింధూది కర్ణాటకనా?…
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ఒక రజత పతకాన్ని సాధించి పెట్టిన భారత షట్లర్ పీవీ సింధు రాష్ట్రీయతపై వివాదాస్పదం నెలకొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు...
రియో నుంచి ఎగ్జామ్స్‌కు…
ఊహించని రీతిలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. అంతర్జాతీయ వేదికపై తన విన్యాసాలతో అబ్బురపర్చింది. అత్యంత ప్రమాదకరమైన ప్రొడునోవా విన్యాసాన్ని రెండుసార్లు ప్రదర్శించి ప్రపంచ స్థాయి జిమ్నాస్ట్‌లకు ఏమాత్రం...
బేటీ బచావో…అంబాసిడర్‌గా సాక్షి
ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌కు హర్యానా ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. అభిమానులు, నేతలు జాతీయ జెండాలు, ఫ్లవర్ బొకేలతో ఎయిర్ పోర్టుకు వెళ్లి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఎయిర్...
ర్యాంకింగ్స్ కోసం ఆడటం లేదు
తాము ర్యాంకింగ్స్ కోసం ఆడటం లేదనే విషయాన్ని గుర్తించుకోవాలని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. తమ బలాన్ని పరీక్షించుకునేందుకు విండీస్ పర్యటన చాలా చక్కగా ఉపయోగపడిందన్న కోహ్లి.. ఈ...
రజత ‘సింధూ’రానికి ఏపీలో అపూర్వ స్వాగతం
రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళగా కీర్తి పతాకం ఎగురవేసిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధుకు విజయవాడలో అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన...
పీవీ సింధుకు రాజీవ్ ఖేల్ రత్న
క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు నలుగురిని కేంద్రం ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్‌లో రజతం సాధించిన పీవీ సింధు, రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షిమాలిక్‌ను రాజీవ్ ఖేల్‌రత్న...