ప్రజాగ్రహం.. గ్రామసభ టెంట్ కూల్చివేత
గ్రామసభల్లో ప్రజాగ్రహం తేటతెల్లమవుతోంది. అర్హులైన వారికి పథకాలు అందలేదని ఆగ్రహంతో ఖమ్మంలో గ్రామ సభ టెంట్ కూలగొట్టారు గ్రామస్థులు. ఖమ్మం - కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ గ్రామంలో ప్రజా పాలన సదస్సులో...
కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు వచ్చాయి: కవిత
కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు వచ్చాయి అన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదగిరిగుట్ట గిరి ప్రదర్శన అనంతరం మాట్లాడిన కవిత... యదగిరిగుట్ట ను కేసీఆర్ మహాద్బుతంగా అభివృద్ధి చేశారు అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు...
బీజేపీ ఎంపీ ఈటలపై కేసు నమోదు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు షాకిచ్చారు పోలీసులు. ఏకశిల నగర్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు...
భూపాల్‌రెడ్డిపై దాడిని ఖండించిన కేటీఆర్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై దాడిని ఖండించారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. దాడి చేసిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు వెళ్లారు. అక్కడ గుండె పోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు...
హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం: చంద్రబాబు
భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దావోస్‌లో సీఐఐ నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఇంటర్నెట్,...
గ్రామ సభ..అధికారులను నిలదీస్తున్న ప్రజలు
గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్నారు ప్రజలు. పెద్దపల్లి నియోజకవర్గం బోంపల్లి గ్రామ సభలో అధికారులపై తిరగబడ్డారు గ్రామస్తులు. గుంట భూమి లేని వారి పేరు లిస్టులో లేవు కానీ ఎకరాలకేకరాలు ఉన్న వారి...
లక్ష్మీ మిట్టల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు
దావోస్ పర్యటన సందర్భంగా లక్ష్మీమిట్టల్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి...
రీవెంజ్ పాలిటిక్స్ మంచిది కాదు: జగ్గారెడ్డి
రివేంజ్ పాలిటిక్స్ ఎవరు చేసిన మంచిది కాదన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదు...కక్ష సాధింపు చర్యలకు నేను వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ నాయకులు రివేంజ్...
కేటీఆర్ నల్గొండ టూర్ రద్దు..
బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. క్లాక్ టవర్ సెంటర్ లో పార్కింగ్,ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదు పోలీసులు.పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్ ను ఆశ్రయించారు...