Monday, May 20, 2024

తాజా వార్తలు

Latest News

వైఎస్‌కు ఘన నివాళి

ప్రజానేతగా, ప్రజల మనిషిగా సుదీర్ఘ ప్రజా జీవనయానంలో చెరగని ముద్ర వేశారు వైఎస్‌. మూడు దశాబ్దాలకు పైబడిన ప్రజాప్రాతినిథ్య ప్రస్థానంలో ఒడుదొడుకులెదుర్కొని, పేదల కష్టాలను అతి సమీపం నుంచి చూసి చలించిన రాజకీయ...
Nandamuri Harikrishna

హ్యాపి బర్త్ డే టు సీతయ్య

తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఫ్యామిలీలలో నందమూరి, మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రెండు కుంటుంబాలకు సంబంధించిన ఇద్దరు ప్రముఖుల పుట్టిన...
Rio Olympic Athlete From Kenya Brings Electricity To Her Village With Her Gold-Winning Feat

పతకం గెలిచింది.. కరెంటు తెచ్చింది..

రియో ఒలింపిక్స్ లో దేశానికి రజత, కాంస్య పతకాలను సాధించారని పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్ లపై రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత క్రీడా సంఘాలు నజరానాలు ప్రకటించాయి. వీరితో పాటు వీరి...

సిక్స్‌ ప్యాక్‌తో కళ్యాణ్ రామ్‌

పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్,...

శ్రీవారి సేవలో అంబానీ

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేకం సేవలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, తనయుడు అనంత్‌ అంబానీ పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ శ్రీవారిని దర్శించుకున్నారు....

పంచాంగం.. 02.09.16

*పంచాంగం..శుక్రవారం, 02.09.16* శ్రీ దుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శు.పాడ్యమి ప.2.20 వరకు తదుపరి విదియ నక్షత్రం పుబ్బ ప.12.36 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం రా.8.10 నుంచి 9.51 వరకు దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.09 వరకు తదుపరి...

తెలంగాణకు జాన్సన్‌ అండ్ జాన్సన్‌ ప్రశంసలు

తెలంగాణ రాష్ర్టంలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణం, ఇక్కడి ప్రభుత్వ సహకారాన్ని జాన్సన్ & జాన్సన్ గ్రూప్ అభినందించింది. ఇవాళ హైదరాబాద్ లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు, జాన్సన్ &...

శాన్‌జోసేలో ఇసై జ్ఞాని సంగీత విభావరి

మేస్ట్రో ఇళ‌య‌రాజా పాట‌లంటే చెవి కోసుకోని తెలుగువారు ఉండ‌రు. ఆయ‌న పాట‌ల‌కు ఎలాంటి వారైనా త‌ల‌లూపి తీరుతారంతే. అంత‌టి సంగీత జ్ఞాని తాజాగా తెలుగువారి కోసం ఓ ప్ర‌త్యేక‌మైన కాన్స‌ర్ట్ చేయడానికి అంగీక‌రించారు....

పవన్ ‘కాటమరాయుడు’

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ సినిమా అంటే అభిమానులకు పండగే. సినిమా హిట్...ప్లాప్‌లతో సంబంధం లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకు...

3న ధనుష్ “నారదుడు” 

సూరజ్ ప్రొడక్షన్స్ -టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ సంయుక్త్రంగా నిర్మిస్తున్న చిత్రం "నారదుడు". ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రానికి తెలుగు...

తాజా వార్తలు