2 కోట్లిస్తే…నా ఆస్తి రాసిస్తా: పుట్ట మధు
తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేత...
రేవంత్‌కు పరాభవం తప్పదు..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి కొడంగల్‌లో పరాభవం తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి,ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేందర్ రెడ్డి...
ఉత్తమ్‌కు హరీశ్ బహిరంగలేఖ
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌కు బహిరంగ లేఖ రాశారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన హరీష్...కాంగ్రెస్,టీడీపీ వైఖరిని ఎండగట్టారు. మహాకూటమి పొత్తు స్వప్రయోజనమో...రాష్ట్ర ప్రయోజనమో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు....
ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ ప్రచారం..
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాలుగున్నరేండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మళ్లీ ఆశీర్వదించండి.. అండగా ఉంటాం.....
బీజేపీ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానంద..!
తెలంగాణ ఎన్నికల వాతావరణం హిటెక్కింది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూకుడుపెంచాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ క్షేత్రస్ధాయిలో రంగంలోకి దిగగా ప్రతిపక్ష పార్టీలు తమదైన వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నాయి.
బీజేపీ,కాంగ్రెస్,టీజేఎస్ భారీ బహిరంగసభల...
కేసీఆరే సీఎం కావాలి..ఆంధ్రా యువకుడి పాదయాత్ర
బంగారు తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ,పలువురు కేంద్రమంత్రులు,వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు కేసీఆర్...
రాహుల్‌కు తప్పిన ప్రమాదం
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జబల్ పూర్‌లో 8 కిలోమీటర్ల భారీ రోడ్ షోను నిర్వహించారు రాహుల్....
అమ్మవారి దయతో విజయం సాధిస్తా-బాబూమోహన్
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, తన గెలుపు ఖాయమని బీజేపీ నేత, ప్రముఖ నటుడు బాబూమోహన్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వల్ల రాజకీయంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని...
రెండోసారి కేసీఆరే సీఎం:అసద్
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి ప్రశంసలు గుప్పించారు ఎంఐఎం చీఫ్,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓవైసీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు....
డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు..11న ఫలితాలు
తెలంగాణ,మధ్యప్రదేశ్,మిజోరం, ఛత్తీస్ గడ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్. నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పర్యావరణ...