70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు!
అర్జెంటీనా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అయ్యారు. దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని ఆ దేశ అధ్యక్షుడు జావియెర్...
Putin:ఉగ్రదాడికి పాల్పడింది ఐసీసే
రష్యాలోని కన్సర్ట్ హాల్‌లో ఉగ్రదాడికి పాల్పడింది ఐసీస్ ఉగ్రవాదులేనని తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. మీడియాతో మాట్లాడిన ఆయన..ఉక్రెయిన్ లబ్ది కోసమే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఉగ్రవాద దాడితో...
Modi:రష్యాకు అండగా ఉంటాం
రష్యాపై ఉగ్రదాడిని ఖండించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన మోడీ.. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు.
రష్యా ఉగ్రదాడిలో 70 మంది...
రష్యాలో ఉగ్రదాడి..70 మంది మృతి
రష్యాపై ఉగ్రదాడి జరిగింది. ఓ మ్యూజిక్ కన్సెర్ట్ జరగుతున్న సమావేశం మందిరంపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు ఓ వైపు కాల్పులు మరోవైపు బాంబులు విసరడంతో 70 మంది మృతి...
ISRO:పుష్పక్ విజయవంతం
అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో ముందుడుగు వేసింది. రోదసి ప్రయాణాలు సులభతరం చేసేందుకు చేపట్టిన పుష్పక్ ప్రయోగం విజయవంతమైంది. దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ పుష్పక్ విమాన్...
భారత్-రష్యా రాయబారిగా వినయ్
భారత్ - రష్యా రాయబారిగా నియమితులయ్యారు వినయ్ కుమార్. ప్రస్తుతం మయన్మార్‌కు భారత రాయబారిగా ఉన్న ఆయన్ని రష్యాకు రాయబారిగా నియమించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిది.
రష్యా దీర్ఘకాలంగా భారత్‌కు భాగస్వామిగా...
రష్యా అధ్యక్షుడిగా పుతిన్
రష్యా అధ్యక్షుడిగా మరోసారి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు వ్లాదిమిర్ పుతిన్. మూడు రోజుల పాటు పోలింగ్ జరుగగా 60శాతానికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.97 శాతం ఓట్లతో పుతిన్ గెలుపొందారు.
ఈ...
పీవీకి ఘన నివాళి
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడిగా పనిచేసిన మహేష్ బిగాల ప్రవాసులతో కలిసి ఈరోజు సిడ్నీలోని ఓం బుష్ కమ్యూనిటీ సెంటర్ పార్క్ లో పీవీ...
అణు యుద్ధానికి వెనుకాడం:పుతిన్
అవసరమైతు అణు యుద్ధానికి వెనుకాడబోమని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యా సార్వభౌమత్వానికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే అప్పుడు అణ్వాయుధాలు వాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకవేళ అమెరికా న్యూక్లియర్ టెస్టింగ్ చేపడితే,...
అంగరంగ వైభవంగా ఆస్కార్ వేడుకలు
సినిమా రంగంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుకల పండగ అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ అకాడమీ అవార్డుల వేడుకకు సినీ తారలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఓపెన్ హైమర్,...