Wednesday, January 15, 2025

అంతర్జాతీయ వార్తలు

లక్కీ డ్రా..తెలుగు వ్యక్తి జాక్‌పాట్

దుబాయ్‌లో తెలుగు వ్యక్తి జాక్‌పాట్‌ కొట్టారు. ఏపీ నుండి దుబాయ్ వెళ్లిన ఎలక్ట్రీషియన్‌ బోరుగడ్డ నాగేంద్రమ్‌ను అదృష్టం తలుపుతట్టింది.సేవింగ్స్‌ స్కీమ్‌ చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా రూ.2.25 కోట్లు నగదు బహుమతి లభించింది. నాగేంద్రమ్‌...

హజ్‌యాత్రలో 1300 మంది మృతి..

హజ్ యాత్రలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎండతీవ్రత కారణంగా ఇప్పటివరకు 1300 మంది మృతి చెందినట్లు సౌది ప్రభుత్వం ప్రకటించింది. అస్వస్థతకు గురైన 95 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని ...చనిపోయిన...

అమెరికాలో ఫైరింగ్…తెలుగు యువకుడు మృతి

అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. సౌత్‌ ఆర్కెన్సాస్‌లోని ఫోర్డీస్‌లో ఉంటూ అక్కడే మ్యాచ్‌ బుచర్‌ గ్రాసరీ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు. ఓ దుండగుడు సూపర్ మార్కెట్‌లోకి...

అమెరికాలో కాల్పులు..ముగ్గురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్కాన్సాస్ రాష్ట్రంలోని ఫోర్డిసీ ప‌ట్ట‌ణంలోని మాడ్ బుచ‌ర్ గ్రోస‌రీ సూప‌ర్‌ మార్కెట్‌లో ఓ ఉన్మాది జరిపిన ఫైరింగ్‌లో ముగ్గురు మృతి చెందారు. 10 మందికి పైగా...

Modi:ప్రపంచ యోగా గురుగా భారత్

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్‌ సరస్సు ఒడ్డున ప్రజలతో కలిసి యోగాసనాలు...

హజ్‌ యాత్రలో విషాదం..550 మందికి పైగా మృతి

ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్రలో విషాదం నెలకొంది. ఎండవేడిమికి తట్టుకోలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందార‌ని అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. ఈజిప్టు నుండి వచ్చిన 323 మంది హజ్ యాత్రికులు...

సముద్రంలో నౌక మునక..11 మంది మృతి

ఇటలీ దక్షిణ తీరంలో విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న చెక్క పడవ మునిగి 11 మంది మృతి చెందగా 64 మంది గల్లంతయ్యారు. సముద్రంలోని రాళ్లమధ్య చిక్కుకోవడం, నీళ్లు రావడంతో పడవ మునిగిపోయింది. వెంటనే...

ఈవీఎంలు వద్దు.. మస్క సంచలనం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉయోగించవద్దన్నారు టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో స్పందించిన మస్క్...ఈవీఎంలు హ్యాకింగ్‌కు...

ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడిగా సిరిల్ రామాఫోసా

రెండోసారి ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడిగా ఎన్నికయ్యారు సిరిల్ రామాఫోసా . ఆఫ్రిక‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్(ఏఎన్సీ), ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఒప్పందం కుదరడంతో ప్ర‌భుత్వ ఏర్పాటు సాధ్య‌మైంది. రామాఫోసాకు చెందిన ఏఎన్సీ, డెమోక్ర‌టిక్ అలియ‌న్స్‌, ఇత‌ర...

పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు..

ఇటలీ పార్లమెంట్‌లో కొట్టుకున్నారు ఎంపీలు. ఓ బిల్లు విషయంలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఓ ఎంపీకి గాయాలు అయినట్లు సమాచారం. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు...

తాజా వార్తలు