వీళ్లది ఆలూ సమోసాల బంధం
తెలుగులో సమంత అందానికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో... ఆమె గొంతుకి కూడా అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న జీరతో పలికే ఆ గొంతు కుర్రాళ్లకి మత్తెక్కించేలా ఉంటుంది. అలాగని ఆ...
నయీం పోస్టర్ విడుదల
దేశంలోని సంచలన సంఘటనలు, నేరచరితులపై సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరపై మరో రియల్ క్రైం స్టోరీని వండివారుస్తానని ఆయన...
మళ్లీ ఐటెంగా తమన్నా…
అగ్ర కథానాయికల ఐటెంసాంగ్స్ అంటే ప్రేక్షకులు ఎక్కువ క్రేజ్‌ను కనబరుస్తారు. సినిమాకు ఆ పాట అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగుల్లో నటించడమనే ట్రెండ్ బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఉంది. తెలుగులో ఇటీవల...
జనతా గ్యారెజ్:రివ్యూ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘జనతా గ్యారెజ్’.. కొద్దినెలలుగా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో...
జ్యో అచ్యుతానంద ‘క్లీన్ యు’
నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం `జ్యో అచ్యుతానంద`. రొమాంటిక్ కామెడితో రూపొందిన ఫ్యామిలీ...
ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు
విజెవైఎస్‌ఆర్ ఆర్ట్స్ పతాకంపై వై. శేషిరెడ్డి సమర్పణలో తమిళ్‌లో సంచలన విజయం సాధించిన 'తరకప్పు' చిత్రంను తెలుగులో 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా వై. శేషిరెడ్డి మాట్లాడుతూ..'తమిళ్‌లో...
బర్త్‌డే గిఫ్ట్ ‘వైశాఖం’
అద్భుతమైన మెలోడీ సాంగ్స్ చెయ్యడంలో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మనవడిగా సంగీత వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సంగీత దర్శకుడుగా తనకంటూ...
దెబ్బలు తిన్నా.. తగ్గని బుడ్డోడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారెజ్' సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని రేపు థియేటర్ల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ వేగం...
ప్రయోగాల ‘ఇంకొక్కడు’
పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుల్లో చాలా అరుదుగా మనకు కనపడతారు. అటువంటి హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు. ఏ పాత్ర చేసినా అందలో జీవించే ప్రయత్నం చేస్తుంటారాయన. విలక్షణతకు...
ప్రేమంటే సులువు కాదురా
రాజీవ్ సాలూరి-సిమ్మీదాస్ జంటగా.. యువ ప్రతిభాశాలి చందా గోవింద్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. "ఆర్.పి ప్రొడక్షన్స్" పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ "ప్రేమంటే...