అఖిల్ తర్వాతే చైతు…!
అక్కినేని కుర్రాళ్ల పెళ్లిళ్లపై కన్ఫ్యూజ్ కొనసాగుతోంది.డిసెంబర్ 9న అఖిల్ ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేస్తూ ప్రకటన చేశాడు నాగార్జున.అయితే.. నాగ చైతన్య ఎంగేజ్ మెంట్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.చైతును చేసుకోబోయేది...
పెళ్లైన నిర్మాతతో అనుష్క పెళ్లి..
ఏజ్ తో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం.. హాలీవుడ్, బాలీవుడ్ లో కామన్. ఇప్పుడు ఈ ధోరణి దక్షిణాదిలోనూ మొదలవనుందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్ అనుష్కపై ఇలాంటి వార్త...
మరదలికి అండగా ధనుష్..
కోలీవుడ్ లో విడాకుల పర్వం నడుస్తోంది. మొన్నటి మొన్న అమలాపాల్ వైవాహిక జీవితాన్ని తెగదింపులు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీ కాంత్ కుమార్తే సౌందర్య కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 2010లో...
తెలుగు హీరో గదిలోకి రమ్మన్నాడు…
తెరపై జీవితం వేరు, తెర వెనుక జీవితం వేరు. సినిమా రంగంలో రాణించాలంటే కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి. అన్నిటినీ తట్టుకునే ధైర్యం ఉంటేనే ఇక్కడ నిలబడగలరు....
అక్టోబర్ 5న ‘లక్ష్మీ బాంబ్’
మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`. ప్రస్తుతం...
భీమవారం టాకీస్ ‘అవంతిక’
భీమవారం టాకీస్ పతాకంఫై ప్రొడక్షన్ నెం 90గా పూర్ణ. గీతాంజలి హీరోయిన్లుగా కే.ఆర్.ఫణిరాజ్ సమర్పణలో శ్రీ రాజ్ బళ్ళా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ "అవంతిక". ఈ చిత్రం...
రోడ్డున పడ్డ రజని ఫ్యామిలీ..
సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ ఈ మద్య వార్తల్లో పదే పదే వస్తుంది. సౌందర్య విడాకులు తీసుకోబోతోందంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి..అయితే వీటిపై ఆమె క్లారిటీ...
ఇరకాటంలో శృతిహాసన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’. డాలీ దర్శకుడు. రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో పవన్ ఫ్యాక్షనిస్టు లీడర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది....
సన్నీ లియోన్‌ను ఎవరూ కేర్ చేయలేదు..
ప్రస్తుతం ఇండియాలో భీభత్సమైన క్రేజ్ ఉన్న వాళ్లలో ఒక ఐదుగురిని తీస్తే, వాళ్లలో సన్నీలియోన్ పేరు తప్పకుండా ఉంటుంది. పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాలీవుడ్‌లో పేరు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు....
పెళ్లైనా సినిమాలు చేస్తుందట…
పెళ్లి తరువాత హీరోయిన్లు నటించే సాంప్రదాయం టాలీవుడ్ లో లేదనే చెప్పాలి. పురుషాధిక్య సమాజంలో హీరోలు మాత్రమే పెళ్లికి ముందు తరువాత నటించే సాంప్రదాయం ఉంది.
హాలీవుడ్.. బాలీవుడ్ లు పక్కనపెడితే.. దక్షిణాదిలో పెళ్లి తరువాత హీరోయిన్లు నటనకు...