15న బీఆర్ఎస్‌పీపీ సమావేశం..

10
- Advertisement -

ఈనెల 15న మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో, పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.

ఈనెల 18వ తేదీ నుండి.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో…ఈ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ వైఖరి, నుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించడానికి, పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని పార్టీ అధినేత సిఎం కేసీఆర్ కోరారు.

Also Read:పెదకాపు1.. విజయం సాధించాలి: వినాయక్

- Advertisement -