ఆంధ్రాలో వెలిసిన ఫ్లెక్సీలు….

179
- Advertisement -

బీఆర్‌ఎస్ ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే తన మార్క్‌ను చాటుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంట్లో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్‌ ఫోటోలు కూడా కనిపించనున్నాయి.  దక్షిణ భారత్‌లో తన మార్క్‌ను చూపిస్తోంది. ఫ్లెక్సీలో దేశ రాజకీయాలలో నూతన శకం ఆరంభమైందని, కక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలని అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యమని తెలిపారు. జయహో కేసీఆర్‌ అంటూ బీఆర్‌ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు స్వాగతిస్తున్నారు. దేశ ప్రగతికి కేసీఆర్‌తో కలిసి ముందుకు నడవాలి అని అందులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

ఢిల్లీలో గులాబీ జెండా :కేసీఆర్

డిసెంబర్‌ 14న ఢిల్లో గులాబీ జెండా…

ఏపీలో ఎన్నికల వే ” ఢీ ” ?

- Advertisement -