- Advertisement -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించారు బీఆర్ఎస్ నేతలు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ఎంపీలు సురేశ్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర నివాళి అర్పించారు. అనంతరం మన్మోహన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Also Read:దూరదర్శిని..అందరి కథ: సువిక్షిత్
- Advertisement -