7గురు సిట్టింగ్‌ల మార్పు… BRS లిస్ట్ ఇదే

40
- Advertisement -

7గురు సిట్టింగ్‌లను ఈ ఎన్నికల్లో మారుస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. కేవలం 4 స్థానాలకు తప్ప మిగితా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ రెండు స్ధానాల నుండి బరిలోకి దిగనున్నారు. గజ్వేల్‌, కామారెడ్డి రెండు చోట్ల నుండి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు.

- Advertisement -