Harishrao:ఏడో సారి… ఆశిర్వదించండి

40
- Advertisement -

115 మందితో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. కేవలం నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టగా వాటిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు సీఎం. ఇక ఏడోసారి సిద్దిపేట బరిలో నిలవనున్నారు హరీశ్ రావు.

సిద్దిపేట జిల్లా… గోదావరి జలాలు… రైలు నినాదాలుగా ఉన్న సిద్దిపేట చిరకాల వాంఛలు నెరవేర్చి.. కలలను నిజం చేసి మరో సారి ప్రజల ఆశీర్వాదం కొరకు ముందుకు వస్తున్నారు హరీష్ రావు. నాడు లక్ష ఓట్ల…లక్ష్యం గా …నేడు అదే పంథా తో ప్రజా ఆశీస్సులు కొరనున్నారు హరీశ్ రావు.

నాటి ఉద్యమం… నేటి అభివృద్ధి కేరాఫ్ అడ్రస్ సిద్దిపేట.. అభివృద్ధి లో అధ్యయన కేంద్రంగా..ప్రగతికి ప్రయోగ శాల గా సిద్దిపేట ను తీర్చిదిద్దారు. ప్రజల హృదయాలను… ప్రజల మనసుల్లో..ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నాయకుడు హరిశ్ రావు. సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏడోసారి ప్రజల ముందుకు రానున్నారు. సిద్దిపేట ప్రజలకు ఏది కావాలో..వారి మనసులో ఏముందో వారు ఊహించని… వారు సంతోషించే దేశ ,రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి లో ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట ప్రజలు ఏం కోరుకున్నారో వారికి అది చేయాలనే లక్ష్యంగా ప్రగతి సిద్దిపేట ను ప్రజల ముందు ఉంచారన్నారు.

సిద్దిపేట ప్రజలు ఎం కోరుకున్నారో….సిద్దిపేట ప్రజల మనసులో ఏముందో ….నాటి తరం నుండి… నేటి తరం వరకు …భవిష్యత్ తరం ఉపయోగా పడేలా సిద్దిపేట ను తీర్చిదిద్దాలి అనే ప్రజల ఆలోచనలను ఆచరణలో చూపెట్టిన మహా నాయకుడు….హరిశ్ రావు.ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచనలు ఉంటాయ్..కొందరికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ చూడలి అని ఉంటుంది ఇది మన సిద్దిపేట లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు , కొంతమంది పిల్లలకు బోటింగ్ చేయాలని ,అడ్వెంచర్ ఆటలు ఆడాలని అనుకుంటున్నారు అలాంటి వారి ఆలోచలను నిజం చేయాలని సిద్దిపేట లోనే అవన్నీ ఉండేలా కోమటి చెరువు వేదికాగా చేసి చూపెట్టారన్నారు.

– సిద్దిపేట సాగు నీటి సాకారం…వర ప్రదాయిని మన రంగనాయక సాగర్..

– మన సిద్దిపేట కు చుక్ చుక్ మంటూ పట్టాలు ఎక్కిన రైలు..

– సిద్దిపేట జిల్లా సాకారం తో సమగ్ర అబివృద్ది.

– కోటి అందాల కోమటి చెరువు గా ముస్తాబు…

– అద్భుతమైన కళా కాండం… శిల్పారామం..

– వైద్య విద్య కు సిద్దిపేట మెడలో మెడికల్ కాలేజ్..

– యువత ఉద్యోగ ఉపాధి కి మెటి ఐటీ టవర్..

– ఒకప్పుడు స్విమ్మింగ్ చెయాలి అంటే బావులలో వెళ్లి చేసే వాళ్ళు నాటి తరం….స్విమ్మింగ్ ఫుల్ చెయాలి అనే వారు నేటి తరం..ఎక్కడో రిసార్ట్స్…హైదరాబాద్ ,గోవా…ఢిల్లీ కి వెల్లి అలాంటి ఆహ్లాదాన్ని పంచుకునే వారి ఆలోచనలను సిద్దిపేట లోనే అటువంటి ఉల్లాసాన్ని ,ఆహ్లాదాన్ని స్విమ్మింగ్ ఫుల్ నిర్మించారు. సిద్దిపేట యువకులకు క్రీడలు అంటే ఇష్టం….వారు ఉప్పల్ స్టేడియం వెళ్లి ఎన్నో డబ్బులు పెట్టుకొని ఎన్నో సార్లు మ్యాచ్ లు ,స్టేడియాన్ని వెళ్లి చూసేవారు..అలాంటి క్రీడా అభిమానుల కోసం జాతీయ స్థాయిలో స్టేడియాన్ని ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ లు చూపించారు…..

– నిరుద్యోగు యువతి ,యువకుల కు పోటీ పరీక్షలకు ఎక్కడికో వెళ్లి డబ్బులు పెట్టి తల్లిదండ్రుల దూరంగ ఉండి శిక్షణ తీసుకొనే వారు…అలాంటి వారి కోసం స్టడీ సర్కిల్ లు…ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి ,భోజనం ,మెటీరియల్ ఇస్తూ ఉపాది కల్పించారు….

20ఏళ్ల సిద్దిపేట…10 ఏళ్ల సిద్దిపేట…5ఏళ్ల సిద్దిపేట …3ఏళ్ల సిద్దిపేట 1సం సిద్దిపేట ను చుసిన వాళ్ళు ఒకే సారి ఆశ్చర్య పడేలా ఇది ‘ సిద్దిపేట న సింగపూర్ ” ఆ అనేట్టు ఇది ఇప్పటి సిద్దిపేట అని చూపించిన నాయకుడు హరీశ్‌. సిద్దిపేట ప్రజలకు ఒక గొప్ప వరం.అదృష్టం …హరిశ్ రావు గారు ఎందుకంటే..ఒకప్పడు మానసిక ప్రశాంతతకు ,ఆహ్లాదానికి ఎక్కడికో వెళ్లి చూసే వాళ్ళం కానీ మన సిద్దిపేట లో అంతకంటే రెట్టింపు ఆనందన్ని ,ఆహ్లాదాన్ని ,ఉల్లాసానికి మంచి ఆరోగ్యం.. మానసిక ప్రశాంతతకు నిలయం…. పిల్లల్లో సహసలనీ వెలికి తీసే సాహస క్రీడలు…వాకింగ్ చేసే వాళ్లకు వాకింగ్ ట్రాక్ ,మానసిక ప్రశాంతత కోసం యోగ కేంద్రం…ఉల్లాసాన్ని ఇచ్చే బోటింగ్…ప్రకృతినిచ్చే చెరువు..చెట్లు….ఇలా సిద్దిపేట ప్రజల కోసం కోమటి చెరువు ని అద్బుతంగా చేసారు……నలు దిక్కుల నాలుగు చెరువుల మినీ ట్యాంక్ బండ్ ల అభివృద్ధి చేశారు.

ఎక్కడో చూసే వాళ్ళం రోడ్లు నాకు ఇరువైపులా చెట్లను కానీ ..సిద్దిపేట లో ప్రకృతి ప్రేమికులకు పచ్చని హారం చెట్లు…ఎటు చూసినా అందమైన రోడ్లు… హైదరాబాద్ లో ..మహా నగరాల్లో చూసేవాళ్ళం వెళ్లే వాళ్ళం ఆసుపత్రిలు..కానీ ప్రభుత్వ ఆసుపత్రిలే కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిలు ఏర్పాటు… హైద్రబాద్ వెళ్లకుండ ఉండే విధంగా అన్ని వసతులతో icu… డయాలసిస్ సెంటర్ ఏర్పాటు…..ఉద్యోగస్థులు ,జర్నలిస్ట్ కోసం వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు… ప్రజలకు మెరుగైన వైద్యం…విద్యార్థుల ల్లో వైద్య విద్యను అందించేందుకు ప్రభుత్వ మెడికల్ కళశాల ఏర్పాటు చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ , హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చూసే వాళ్ళం…వెళ్ళాలి అనుకునే వాళ్ళం..కానీ కేంద్రీయ విద్యాలయం.. కేజీ టు పీజీ వరకు కార్పొరేట్ స్థాయిలో విద్య 4పాలిటెక్నీక్ కళశాలలు ,మూడు మోడల్ స్కూల్ ,4కస్తూర్భా పాఠశాలలు ఉన్న ఏకైక నియోజకవర్గం ,డిజిటల్ తరగతులు అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు….విద్య లో పెనుమార్పులు తీసుకొచ్చారు.

Also Read:రామన్న యూత్..రిలీజ్ డేట్ ఫిక్స్

అన్ని వర్గాల అభ్యున్నతికి తొడపాటు కి సిద్దిపేట ఆదర్శం..మాల ,మాదిగ ,కమ్మరి ,కుమ్మరి ,బలిజ ,కాపు ,రెడ్డి ,మెదరి ,పట్కరి , నాయీ బ్రాహ్మణ బ్రాహ్మణ ,విశ్వ బ్రాహ్మణ , కంచరి ,గౌడ ,బెస్త , ముదిరాజ్ ,పద్మశాలి ,నీలకంఠ , యాదవ బుడగ ,బెడ్ బుడగ ,రాజస్థాన్ మార్వాడి, పెర్కా ,అరేకటిక ముస్లిం ,క్రిస్టియన్ అన్ని కులాలకు కుల సంఘ భవనాలు నిర్మిించిన ఏకైక నియోజకవర్గం సిద్దిపేట….గ్రామలల్లో సైతెం అన్ని కుల సంఘాల కు భవనాలు ఏర్పాటు..ఉపాద్యాయ ,ఉద్యోగ , కార్మికుల భవనాలు….

★ ఇంటింటికి త్రాగు నీరు అందించడం లో సిద్దిపేట నియోజకవర్గం ఆదర్శం…

★ ఉల్లాసాన్నీ ఇచ్చే అధునాతన హంగులతో స్విమ్మింగ్ ఫుల్ ఏర్పాటు….
క్రీడాకారులు కోసం ,క్రిడా నైపుణ్యాలను పెంచి..మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే
జాతీయ స్థాయి స్టేడియం ఏర్పాటు…
పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థుల వసతి కోసం హాస్టల్స్ ఏర్పాటు….

★ రజకులు ఆర్థికంగా ఎదిగేందుకు ,ఆరోగ్యంగా ఉండేందుకు అధునాతన దొభిఘాట్ ఏర్పాటు….

★ పిల్లలు సెలవు రోజుల్లో వీధిలో ఉల్లాసంగా గడిపేందుకు కాలనిలలోఆహ్లాదభరితం అయిన పార్క్ లు….

★ రాత్రి వేళల్లో ఆసుపత్రికి వచ్చే వారికి ఉండేందుకు ..రాత్రి సమయాల్లో రోడ్డు పై ఉండే అనాథల కోసం…నైట్ షెల్టర్లు…

★ సిద్దిపేట కళలకు …కవులకు…కళాకారుల కు పుట్టినిల్లు… అదే స్థాయిలో కోమటి చెరువు ప్రాంతంలో సాంస్కృతిక ఒరవడిని సృష్టించే ఆడిటోరియం ఏర్పాటు…

★ సిద్దిపేట ఒక కళాత్మకం
క్లాక్ టవర్ ….

★ సిద్దిపేట 100ఏళ్ల పునాది కి శ్రీకారం….పరిశుభ్రత కు నిదర్శనం
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్

★ పారిశుద్యానికి తొలి మెట్టు…
పందులు తొలగించుట

★ బహిరంగ మల విసర్జన రహిత మొట్టమొదటి నియోజకవర్గం…

★ మంచి ఆరోగ్యం…. మంచి వ్యాయామం కొరకు
ఓపెన్ జిమ్స్ ఏర్పాటు…

★ రైతుల ప్రయోజనం కొరకు…ప్రజల సౌకర్యాల కొరకు అధునాతన రైతు బజారు….

★ ప్రజలకు అన్ని ఒకే దగ్గర అందుబాటులో ఉండే విధంగా రాష్ర్టంలో నే మొట్టమొదటి మోడల్ సమీకృత మార్కెట్ యార్డ్ ఏర్పాటు….

★ పేదోళ్ల సొంతింటి కలను నిజం చేసే కలల సౌధం డబుల్ బెడ్రూం ఇల్లు… సిద్దిపేట పేద ప్రజల కోసం 3000 డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం….

★ పట్టణ ,గ్రామ ప్రజల భద్రత కోసం సి సి కెమెరాలు…ఏర్పాటు… పోలీస్ కమిషనరేట్ లో నిఘా….

★ యువతి ,యువకుల కోసం ఉచిత స్టడీ సర్కిల్ లు ,వ్యక్తి గతంగా ఉచిత శిక్షణా శిభిరం ఏర్పాటు….

★ ఎన్నో సార్లు నిరుద్యోగులకు ఉద్యగా మేళాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాదిినిచ్చారు…

★ ఆపదలో ఆపద్భాందవుడు గా…సిద్దిపేట ప్రజల్లో కుటుంబ సభ్యునిగా అన్న ఇది అయింది అంటే ..ఈ సమస్య అంటే చాలు నేను ఉన్న అని భరిస నిచ్చే నాయకుడు….సీఎం రిలీఫ్ ఫండ్ ని ఎక్కువ గా తీసుకున్న నియోజకవర్గం గా పెరుతెచ్చారు….వ్యక్తిగతంగా అదుకన్నాడు….

★ ప్రతి గ్రామంలో సబ్ స్టేషన్లు ,గోదాములు ఇలా చెప్పుకుంటు పోతే అనంతం….

★ చివరి మజిలీ ఆనందమే…అనే రీతిలో….చివరికి చనిపోయిన వాళ్ళు ఆనందంగా ఉండే విధంగా వారి బందువుల బాధను మరిపించే ఒక నందన వనాలుగా …పార్క్ ల అధునాతన వైకుంఠదామలు ఏర్పాటు….5వైకుంఠ రథాలు ఉన్న ఏకైక నియోజకవర్గం…..

★కళ్యణ లక్ష్మీ ,షాది ముబారక్ ,ఆసరా పింక్షన్లు ,రైతు రుణమాఫీ ,ప్రభుత్వ పథకాలు అందించడం లో సిద్దిపేట ఆదర్శం..

★ ఇన్ని ఉన్న మన నియోజకవర్గానికి ఇంకా ఎం కావలి…ఇన్ని చేసిన మన హరిశ్ అన్న కు ఏమిచ్చి రుణం తీర్చుకొవాలి అనేది మనం ఆలోచించన ఆనందనంత ఎత్తుకు మన సిద్దిపేట అభివృద్ధి చేశారు.

- Advertisement -