సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా లారా!

63
lara

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు విండీస్ స్టార్ దిగ్గజం బ్రియన్ లారా. అదే విధంగా ఆర్సీబీ మాజీ హెడ్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌కు తొలి టైటిల్‌ అందించిన హెడ్‌కోచ్‌ టామ్‌ మూడీని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌,లెజండ్‌ డేల్‌ స్టెయిన్‌ను ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించుకున్నట్లు సన్‌రైజర్స్‌ యాజమాన్యం తెలిపింది.

హెడ్‌కోచ్‌- టామ్‌ మూడీ
అసిస్టెంట్‌ కోచ్‌- సైమన్‌ కటిచ్‌
బ్యాటింగ్‌ కోచ్‌- బ్రియన్‌ లారా
ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌- డేల్‌ స్టెయిన్‌
స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌- ముత్తయ్య మురళీధరన్‌
ఫీల్డింగ్‌ కోచ్‌, స్కౌట్‌- హేమంగ్‌ బదాని