- Advertisement -
జూలై 4న దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని రిషి సునాక్. త్వరలోనే పార్లమెంట్‌ను కూడా రద్దు చేయనున్నట్లు స్పష్టం చేశారు.ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద వర్షంలో తడుస్తూనే మాట్లాడిన రిషి…బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం ఆసన్నమైందన్నారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్న తరుణంలో ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ కీలక ప్రకటన చేశారు.
Also Read:పౌష్టికాహార లోపమా..అయితే జాగ్రత్త!
- Advertisement -