శ్రీవారి సన్నిధిలో బోయపాటి..

142
boyapati
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోయపాటి.. నందమూరి బాలకృష్ణతో తెరకెక్కిస్తున్న‘అఖండ’ క్లైమాక్స్ షూటింగ్‌ లొకేషన్ల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కడపలో లొకేషన్స్ వెతుకుతున్నామని… కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని బట్టి ‘అఖండ’ సినిమా విడుదల తేదీని నిర్ణయిస్తామని వెల్లడించారు.

బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్,ఇంట్రడక్షన్‌ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -