- Advertisement -
బాధితురాలిని పెళ్లి చేసుకున్నా పోక్సో రద్దు కాదు అని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర-ముంబైలో 17 ఏళ్ల మైనర్ బాలికపై 29 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆ తర్వాత నిందితుడు ఆమెను పెళ్లి చేసుకుని, మగబిడ్డకు జన్మనివ్వగా.. కేసు వాపసు తీసుకునేందుకు అంగీకరించింది బాధిత యువతి.
ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించగా.. పెళ్లి చేసుకున్నప్పటికీ అతనిపై పోక్సో కేసు రద్దు కాదని తెలిపి సంచలన తీర్పు ఇచ్చారు జడ్జి.
Also Read:స్థానిక ఎన్నికలు..లక్కంటే వీరిదే!
- Advertisement -

