- Advertisement -
ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వకపోవడంపై BCCI తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో BCCI ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రోఫీని నఖ్వీ తన హోటల్ గదిలోనే ఉంచుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నఖ్వీపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్‌లోని ఇతర బోర్డుల మద్దతుతో ICCకి BCCI ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో నిన్న జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం నుంచి BCCI ప్రతినిధులు ఆశిష్ షెలార్, రాజీవ్ శుక్లా వాకౌట్ అయ్యారు.
Also Read:స్థానిక ఎన్నికలు..లక్కంటే వీరిదే!
- Advertisement -

