బికినీలో రచ్చ చేసిన త్రిష…..

107

జీవితాన్ని ఎలా ఎంజాయ్‌ చేయాలో ఈ భామాను చూసి నేర్చుకోవాలి. స్నేహితులతో సరదగా తిరగటం…మనసుకు నచ్చిన పార్టీలు చేసుకోవడం…ఖుషీ ఖుషీగా ఉండటం ఎలానో ఈ భామను అడిగితే చాలానే విషయాలు చెబుతుంటుంది. పని విషయంలో ఎంత సీరియస్‌గా ఉంటుందొ…ఎంజాయ్‌ చేసే విషయంలోనూ అంతే పక్కగా ప్లాన్‌ చేసుకుటుంది నటి త్రిష ఒక్కరు.

అయితే ఇప్పుడు త్రిష కొత్తసంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్‌ చెప్పాలని తన స్నేహితులందరినీ పిలిచి పెద్దగానే పార్టీ చేసుకుంది. ముఖ్యంగా స్విమింగ్‌ పూల్ సైడ్ కూర్చుని.. చక్కగా బికినీలోకి జారబడి.. అమ్మడు తన స్నేహితులతో ఎంజాయ్ చేసింది. ముఖ్యంగా అమ్మడు తన ఫ్యాషన్ డిజైనర్ స్నేహితుడు సిడ్నీ స్లేడన్ తో కలసి రచ్చ చేసింది. స్విమింగ్‌ పూల్ సైడ్ కాసేపు స్పెండ్ చేసి.. ఆ తరువాత నీటిలోకి దిగిన త్రిష.. బాగానే రిలాక్సయిందని ఈ ఫోటో చూస్తే ఇట్లే అర్ధమవుతుంది.

black bikini with Trisha

ఈ బికినీ హ్యాంగవుట్ తో న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పిన త్రిష.. ఇక త్వరలోనే తన కొత్త సినిమాల తాలూకు టీజర్లు.. పోస్టర్లతో విరుచుకుపడుతుందట. ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఈ ఫోటోలతో గ్లామర్ ను బాగానే ఒలకబోసింది ఈ అమ్మడు. త్రిష చేతిలో నాలుగు సినిమాలున్నాయి…..అవీ అన్ని కూడా 2017లోనే రిలీజ్‌ కానున్నాయి.