శ్రీవారిని దర్శించుకున్న బిజెపి ఎంపీ తేజస్వి సూర్య…

16
tejaswi

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. యువమోర్చ కార్యకర్తలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం చాలా సంతోషం అన్నారు.

ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని., స్వీయ సంవృద్ధి దేశంగా భారత్ మరింత బలపడాలని కోరుకున్న అని తెలిపారు. ఓమిక్రాన్ ముప్పు పొంచి ఉంది., అందరికి ఎదర్కొనే శక్తిని ఇవ్వాలని ప్రార్ధించానని తెలిపారు. టీనేజర్ల కోసం వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.