మునుగోడులో మరో భారీ కుట్ర

164
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగింపు సమయం సమీపిస్తుండటంతో బీజేపీ గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. తాజాగా  ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పోలింగ్‌ రోజున ఎన్నికల గుర్తులు బహిరంగంగా ప్రదర్శించడం నిషేధం కావున బీజేపీ నాయకులు భారీ కుట్రకు ప్రయత్నిస్తున్నారు.

మునుగోడు ఓటర్లు ముక్తకంఠంతో తెరాస వైపే ఉండటంతో బీజేపీ నాయకులు వృద్ధుల చేతిపై కమలం పువ్వును గోరింటాకుతో పెడుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజెందర్‌ సతీమణి ఈటెల జమున సన్నిహితురాలు, మెదక్‌ జిల్లా రామాయంపేటకి చెందిన పోచమల్ల అశ్విని అనే యువతి  గోరింటాకుతో బీజేపీ కమలం పువ్వును మునుగోడు ఓటర్ల చేతిమీద పెడుతున్నారు. బహిరంగంగానే ఇంతటి నీచమైన పనిని చేస్తూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అడ్డంగా దొరికిపోతున్నారు.

ఇవి కూడా చదవండి..

ప్రజలు కోరితే రాజాకీయాల్లోకి వస్తా:కంగనా

మునుగోడు బైపోల్ తర్వాతే విచారణ..

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

- Advertisement -