కర్ణాటక ఎన్నికలు దేహవ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ నేత యడ్యూరప్ప నేడు రాజీనామా చేశారు. అయితే యడ్యూరప్ప మాత్రం తన రాజకీయ జీవితంలో సీఎం పదవిలో పూర్తికాలం కొనసాగలేదు. ఇప్పటి వరకు మూడు సార్లు సీఎం పదవి చేపట్టినప్పటికీ రాజకీయ కారణాలతో సీఎంగా ఆయన పూర్తికాలం కొనసాగలేదు.
అసెంబ్లీలో బలనిరూపణ చేయలేక యడ్యూరప్ప రాజీనామా చేశారు. అయితే కర్ణాటక ఎన్నికల ప్రారంభం నుంచే సోషల్ మీడియాలో యువత చాలా చురుగ్గా స్పందిస్తూ వస్తోంది. తాజాగా యడ్యూరప్ప రాజీనామాపై కూడా సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల రోజున కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై నెటిజన్లు తమ దైన శైలిలో జోలు పేల్చిన సంగతి తెలిసిందే.
https://twitter.com/PhoenixTamil/status/997802040049856512
https://twitter.com/Dhaval750/status/997793259035463680
BJP in SouthIndia #KarnatakaFloorTest 😂😂 pic.twitter.com/PrUx96z3Ct
— Sonia Arunkumar (@rajakumaari) May 19, 2018