బీజేపీ నేత పురందేశ్వరికి కరోనా..

140
purandeshwari
- Advertisement -

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా పాజిటివ్ రాగా తాజాగా బీజేపీ నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

అనారోగ్యంగా ఉండడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది.దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె జేపీ నడ్డా ప్రకటించిన తన టీంలో పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు.

ప్రస్తుతం భారత్‌లో 62,25,764 కరోనా కేసులు నమోదుకాగా 9,40,441 యాక్టివ్ కేసులున్నాయి. 51,87,826 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -