- Advertisement -
ఇప్పటిదాకా కరోనాతో బెంబేలెత్తిన జనానికి మరో షాకింగ్ న్యూస్… అందులోనూ భారత ప్రజలకు మరింత భయంకర వార్త ఇది. భారత్‌కు కరోనాతో పాటు మరో వైరస్‌తో ప్రమాదం పొంచి ఉందని కేంద్రం అన్నీ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కాకుల నుంచి ‘బర్డ్‌ఫ్లూ’ వైరస్ సోకే ప్రమాదం ఉందని అలర్ట్ చేసింది. ఇటీవల రాజస్థాన్‌లో వరుసగా కాకులు చనిపోతున్నాయి.
దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు చనిపోయిన కాకుల్ని టెస్ట్ చేయగా.. చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించినట్లు రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుంజీ లాల్ మీనా వెల్లడించారు. కాబట్టి… పిండాలు తినటానికి వచ్చే కాకులతో జాగ్రత్త… లేదంటే మనకు పిండం పెట్టటం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.
- Advertisement -