ట్రంప్ కూతురిపై మనసు పారేసుకున్న బిల్ క్లింటన్‌..!

66
TRUMP

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బిల్ క్లింటన్..ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.  ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ట్రంప్ కూతురు ఇవాంక శ్వేత సౌధం నుంచి వస్తున్న సమయంలో బిల్ క్లింటర్ ఆమెను చూసి అసభ్యకరంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఇవాంక ట్రంప్ ను చూస్తు  ఫక్ అంటూ మీడియాకు దొరికిపోయాడు.

Hillary

బిల్ క్లింటన్ ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన భార్య..డెమోక్రటిక్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్షబరిలో నిలిచి ఓడిపోయిన హిల్లరి క్లింటన్ కూడా అక్కడే ఉంది. తన భర్త వెకిలి మాటలను..చూపులను గమనించిన హిల్లెరీ అతని వైపు కాస్త కోపంగా చూసినట్టు వీడియో ద్వారా చూస్తే అర్ధమవుతోంది. ఇక హిల్లెరీ తో పాటు మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్ ఒబామా కూడా అక్కడే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా గౌరవ ప్రథమైన బాధ్యతల్లో పని చేసిన  ఒక మాజీ అధ్యక్షుడు మహిళ పట్ల అలా వ్యహరించడం ఏంటని వీడియో చూసిన వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే బిల్ క్లింటన్ కు ఇలాంటివి కొత్తేం కాదు. అతను అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే..అది కూడా అధికారిక వైట్ హౌస్‌లోని లిఫ్ట్ లో అందులో పని చేసే ఉద్యోగురాలితో రాసలీలలు చేస్తు దొరికిపోయాడు.