BB6..ఫైమాని ఉతికిఆరేసిన ఇనయ!

154
bigg boss telugu
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 65 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య టాస్క్‌ రచ్చరచ్చకు దారితీసింది. ముఖ్యంగా ఇనయ – ఫైమా కొట్టుకున్నారు. కెప్టెన్సీ ఎంపికలో భాగంగా ‘పాము నిచ్చెన’ టాస్క్ పెట్టారు. గత వారంలో రేవంత్ తనని కొట్టేశాడని గగ్గోలు పెట్టిన ఇనయ.. ఫైమా ఆటాడుకుంది.

గత రెండు వారాలుగా ఫైమా వాగిన వాగుడుని దృష్టిలో పెట్టుకుందో ఏమో కానీ.. ఈడ్చి ఈడ్చి తన్నేసింది ఇనయ. మిగితా సభ్యులు వద్దని చెప్పినా ఇనయా ఆపలేదు. బిగ్ బాస్ కూడా ఫైమాని ఇనయ కొడుతుంటే ఒక్కమాట కూడా అనలేదు.

చివర్లో ట్విస్ట్ ఇచ్చి బిగ్ బాస్ ఇచ్చిన అధికారంతో ఇనయని గేమ్‌ని తప్పించింది ఫైమా. జంటలు జంటలుగా పెట్టిన ఈ గేమ్‌లో శ్రీహాన్-శ్రీసత్యలను ఒక జంటగా పెట్టలేదు. వాళ్లిద్దర్నీ ఒక జంటగా పెట్టి ఉంటే ఆట మొత్తం కంపు అయ్యేది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -