BB6..సూర్యపై ఇనయా లవ్‌!

136
bb6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 60 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా సూర్యపై ప్రేమను బయటపెట్టింది. ఇక రెండు టీంలు విభజించి కర్రలతో కొట్టుకునే కాన్సెప్ట్ ఇచ్చారు బిగ్ బాస్‌. దీంతో కొట్టుకోవడమే తారువాయి అయింది ఇంటి సభ్యులకు.

సీక్రెట్ టాస్క్‌లో భాగంగా ఆదిరెడ్డి తన టీంతో కలిసి బాత్రూంని డర్టీగా మార్చాడు. ఈ విషయంలో రెండు గ్రూపుల మధ్య కాసేపు గొడవ జరిగింది. రాత్రి పూట గీతూ ఆదిరెడ్డి షర్ట్ ని దొంగిలించింది. దీంతో ఆదిరెడ్డి అడిగితే నాకు తెలీదు అంది. ఒకవేళ గీతూనే తీస్తే రేపట్నుంచి ఆదిరెడ్డి వర్సెస్ గీతూ ఉంటుందని హెచ్చరించాడు.

తినేముందు ఫైమాకి ఆకలి లేదు, తినను అని చెప్పింది ఇనయ. అయితే మళ్ళీ తినే సమయానికి వచ్చి సూర్య ప్లేట్ కనపడలేదు, నేను దాంట్లో తింటున్నాను అని తెలుసు కదా అని హడావిడి చేసింది. సూర్య ప్లేట్ లేకపోతే నేను తినను అని మారాం చేసింది. సూర్య మీద అంత ప్రేమ ఉంటే సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయి సూర్య వాళ్ళింట్లో కూర్చో అని శ్రీసత్య కౌంటర్ ఇచ్చింది.ఎపిసోడ్ చివరలో బ్లూ, రెడ్ టీమ్స్ డైరెక్ట్ గా కొట్టుకున్నారు. దీంతో రేవంత్ కంటికి గాయమైంది.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -