బిగ్ బాస్ 5…టాప్ 1లో సన్నీ..

140
sunny
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 93 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 93వ ఎపిసోడ్‌లో భాగంగా సన్నీ టాప్‌ 1లో నిలవగా శ్రీరామ్ మినహా మిగితా సభ్యులంతా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. తొలుత ర్యాంకింగ్ ప్రక్రియలో భాగంగా వారి వారి స్ధానాల కోసం ఇంటి సభ్యుల మధ్య పెద్ద చర్చ జరిగింది.

ఇంటి సభ్యులు ఎవరు ..ఎవరికి ఏ స్ధానం ఇచ్చారంటే షణ్ముఖ్ ..1. షణ్ముఖ్,2. సన్నీ,3. శ్రీరామ్,4. సిరి,5. మానస్,6. కాజల్ ఉంటుందని తెలపగా కాజల్..1. కాజల్,సన్నీ,3. మానస్,4. శ్రీరామ్,5. సిరి,6. షణ్ముఖ్‌కి ఇచ్చింది. ఇక మానస్ 1. సన్నీ,2. కాజల్,3. షణ్ముఖ్,4. శ్రీరామ్,5. సిరి,6. మానస్ లకు ఇచ్చాడు.శ్రీరామ్..1. షణ్ముఖ్ జస్వంత్,2. సిరి,3. సన్నీ,4. కాజల్,5. మానస్,6. శ్రీరామ్‌లకు ఇవ్వగా సన్నీ..1. కాజల్,2. మానస్,3. సిరి,4. శ్రీరామ్,5. షణ్ముఖ్,6. సన్నీలకు ఇచ్చాడు. ఇక సిరి…1. షణ్ముఖ్,2. సిరి,3. సన్నీ,4. శ్రీరామ్,5. మానస్,6. కాజల్‌కు ఇచ్చాడు. ఇక చివగా ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో సన్నీకి తొలి స్ధానం ఇచ్చారు.

  1. సన్నీ,2. షణ్ముఖ్ జస్వంత్,3. కాజల్,4. శ్రీరామ్,5. మానస్,6. సిరిలకు ఇవ్వగా వారు వారి స్ధానాల్లో నిలబడ్డారు. ఈ క్రమంలో కాజల్ – షణ్ముఖ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
- Advertisement -