బిగ్ బాస్ 5..ఈసారి లోబో వంతు..!

61
bb 5

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 17 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 17వ ఎపిసోడ్‌లో భాగంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గత వారంలో సన్నీ తన లోపల చేయిపెట్టాడని రచ్చరచ్చ చేసింది సిరి. తర్వాత సన్నీ ఆ పని చేయలేదని తెలియడంతో సన్నీకి సారీ చెప్పింది.

ఇక సారి ప్రియాంక వంతు వచ్చేసింది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో మరో అరాచకాన్ని బయటపెట్టింది ప్రియాంక. లోబో తనను అసభ్యకరంగా తాకాడంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ప్రియ, కాజల్, సిరి కూర్చుని ఉండగా.. కిచెన్‌లో జరిగిన గబ్బుని బయటపెట్టింది.

నేను నిన్న సాయంత్ర హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకుని ఉన్నాను.. ..అక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నాకు రెండు మూడు సార్లు సైగ చేశాడు. నాకు సీన్ అర్థమై మరింత జాగ్రత్తగా ఉన్నాను. లోబో సడెన్‌గా వచ్చి లోపలికి చేయిపెట్టాడు. ఇది విన్న కాజల్.. ఇలా చేస్తే ఎలా ఊరుకున్నావ్.. వెంటనే సీరియస్ అవ్వాలి కదా.. లోబో ఇలా చేయొద్దని చెప్పాలి కదా.. నీ కోసం నువ్ స్టాండ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు అని తెలపగా ఈ విషయాన్ని ప్రియాంక చెప్తున్నప్పుడే అక్కడికి లోబో రావడం ప్రియాంకకి హగ్ ఇవ్వడం చేశాడు. లవ్ యూ డోన్ట్ వర్రీ అని అనేసింది ప్రియాంక.